Prithvi Shaw : రామ్ చరణ్, వెంకటేష్ లతో క్రికెటర్ పృథ్వీ షా.. ఫోటోలు వైరల్
క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్చరణ్, విక్టరీ వెంకటేష్లను ఓ పార్టీలో కలుసుకున్నారు. వీరిద్దరితో దిగిన ఫోటోలను సోషల్ మీడియా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.




