Deepthi Sunaina : పల్లెటూరి పడుచు అందం.. దీప్తి సునైనా క్యూట్ ఫోటోలు..
బిగ్బాస్ ఫేమ్, నటి దీప్తి సునైనా (Deepthi Sunaina) కేరళలో పర్యటించింది. కొచ్చిలో దిగిన ఫోటోలను షేర్ చేసింది. పల్లెటూరి పిల్లలా దీప్తి ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.





















