Devaraja Song Launch : బేబీ సినిమా నుంచి దేవరాజ సాంగ్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ..
ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda), విరాజ్ అశ్విన్(Viraj Ashwin), వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న బేబీ(Baby) సినిమా నుంచి రెండో పాట(Song) దేవరాజ సాంగ్ ని లాంచ్ చేశారు. మలయాళ సింగర్ ఆర్య దయాల్(Arya Dayal) ఈ పాటని పాడగా విజయ్ బుల్గనిన్(Vijai Bulganin) సంగీతం అందించారు. ఈ కార్యక్రమానికి అనేకమంది సంగీత దర్శకులు విచ్చేశారు.