Tejaswini Vygha : పట్టుచీరలో.. భారీ నగలతో..దిల్ రాజు భార్య ట్రెడిషినల్ లుక్స్.. తేజస్విని ఫొటోలు..
నిర్మాత దిల్ రాజు భార్య తేజస్విని వ్యాఘ తాజాగా పట్టుచీర కట్టి, నగలు ధరించి, పూలు పెట్టి సాంప్రదాయంగా కనిపించి అలరిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.








Dil Raju Wife Tejaswini Vygha
