Divi Vadthya : సాగర్ కన్యగా సొగసులు ఆరబోస్తున్న దివి..
బిగ్ బాస్ తో ఫేమ్ ని సంపాదించుకొని ఇప్పుడు వరుస సినిమాలు, సిరీస్ లతో దూసుకుపోతున్న దివి.. తాజాగా సాగర్ కన్యగా గెటప్ లో సొగసులు ఆరబోస్తున్న పిక్స్ ని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఎంఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.