Telugu » Photo-gallery » Family Members And Industry Persons Are Pay Last Rites To Krishna
Krishna : సూపర్ స్టార్ కృష్ణ సంస్మరణ సభలో.. ఘన నివాళులు అర్పించిన కుటుంబసభ్యులు, ఇండస్ట్రీ ప్రముఖులు..
సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించడంతో ఘట్టమనేని కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. కాగా నిన్న మూడోవ రోజు సంస్మరణ సభలో కుటుంబసభ్యులు మరియు ఇండస్ట్రీ ప్రముఖులు కృష్ణకి గణ నివాళులు అర్పించారు.