Telugu » Photo-gallery » Fourth Day Of Rahul Gandhis Bharat Jodo Yatra Photo Gallery
Bharat Jodo Yatra 4th day: రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ నాలుగో రోజు.. ఫొటో గ్యాలరీ
Bharat Jodo Yatra 4th day: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శనివారం తమిళనాడులోని కన్యాకుమారిలోని ముళగుమూడు నుంచి నాలుగో రోజు ప్రారంభమైంది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పాదయాత్రకు అడుగడుగునా కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రహదారిపొడువునా బారులు తీరిన ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ గాంధీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పలు ప్రాంతాల్లో స్థానికులతో ముచ్చటించి వారి సమస్యలను రాహుల్ గాంధీ తెలుసుకున్నారు.