Gayatri Bhargavi : నటి గాయత్రి భార్గవి.. చైనా బోర్డర్ వద్ద హిమాలయాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. ఫొటోలు..
Gayatri Bhargavi Independence Day: నటి, యాంకర్ గాయత్రి భార్గవి భర్త ఆర్మీ పర్సన్ కావడంతో నేడు చైనా బోర్డర్ వద్ద హిమాలయాల్లో అరుణాచల్ ప్రదేశ్ లోని బంలా పాస్ దగ్గర స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.





Gayatri Bhargavi Celebrated Independence Day In Himalayas
