Meetha Raghunath : గుడ్నైట్ బ్యూటీ మీతా రఘునాథ్ క్యూట్ స్మైల్.. ఫోటోలు వైరల్..
కోలీవుడ్ హీరోయిన్ మీతా రఘునాథ్ (Meetha Raghunath) సోషల్ మీడియా లేటెస్టుగా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కలర్ ఫుల్ డ్రెస్లో క్యూట్ స్మైల్తతో ఆమె ఎంతో అందంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.










