కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియా రెడ్డి, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్.. తదితరులు ముఖ్య పాత్రల్లో ‘మ్యాడ్’ అనే చిత్రాన్ని నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్యతో కలిసి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రెస్ మీట్ జరగగా.. గౌరీ ప్రియా రెడ్డి తన లుక్స్ తో మెస్మరైజ్ చేసింది.