Gunasekhar Daughter Reception : డైరెక్టర్ గుణశేఖర్ కూతురి రిసెప్షన్ గ్యాలరీ..
డైరెక్టర్ గుణశేఖర్ కూతురు నీలిమ గుణ వివాహం ఇటీవల రవి ప్రఖ్యాతో జరగగా తాజాగా రిసెప్షన్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకి టాలీవుడ్ ప్రముఖులు విచ్చేసి నూతన దంపతులని ఆశీర్వదించారు.