Hebah Patel: స్లీవ్ లెస్ టాప్ లో హెబ్బా పటేల్.. అందాలు చూస్తే కళ్ళు జిగేల్.. ఫొటోలు
హెబ్బా పటేల్ అందాలకు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నెట్టింట ఈ అమ్మడు చేసే గ్లామర్ రచ్చకు నెటిజన్స్ షేక్ అవుతూనే ఉంటారు. తాజాగా ఈ బ్యూటీ స్లీవ్ లెస్ టాప్ లో గ్లామర్ రచ్చ చేసింది.