Hebah Patel : అబ్బా చీరలో ఏముంది హెబ్బా..

టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్.. కుమారి 21ఎఫ్ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకొంది. ప్రస్తుతం పలు సినిమాలో లీడ్ రోల్స్ చేస్తూనే, స్పెషల్ సాంగ్స్ తో అదరగొడుతుంది. తాజాగా ఈ అమ్మడు చీరలో ఫోటోలకు ఫోజులిస్తూ అబ్బా అనిపిస్తుంది.

1/6
Hebah Patel saree pics
2/6
Hebah Patel saree pics (1)
3/6
Hebah Patel saree pics (2)
4/6
Hebah Patel saree pics (3)
5/6
Hebah Patel saree pics (4)
6/6
Hebah Patel saree pics (5)