ఫిబ్రవరి 24 శుక్రవారం న్యాచురల్ స్టార్ నాని పుట్టినరోజు కావడంతో నిన్న రాత్రి స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. నాని పుట్టిన రోజు వేడుకలకు అల్లరి నరేష్, నజ్రియా, ఫహద్ ఫాజిల్, పాప్ సింగర్ స్మిత, నిర్మాత స్వప్నాదత్.. మరికొంతమంది సినీ ప్రముఖులు, నాని స్నేహితులు, కుటుంబ సభ్యులు విచ్చేశారు.