Telugu » Photo-gallery » Heroine Priyanka Mohan Participates In Og Promotions Sn
Priyanka Mohan: ఓజీ ప్రమోషన్స్ లో ప్రియాంక.. బ్లాక్ డ్రెస్ లో భలే పోజులు
మలయాళ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ(Priyanka Mohan). పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ అండ్ స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు ప్రియాంక మోహన్. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.