Tripti Dimri Pics: క్యూట్ లుక్స్‌లో ‘యానిమల్’ బ్యూటీ…నేషనల్ క్రష్ అంటూ కామెంట్స్ చేస్తున్న ఫ్యాన్స్..
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ మూవీతో స్టార్ స్టేటస్ దక్కించుకున్న హీరోయిన్ తృప్తి డిమ్రీ. ఇందులో మెయిన్ హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్న కంటే కూడా ఎక్కువగా తృప్తి దిమ్రీకే పేరు వచ్చింది అని చెప్పాలి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ భామ ఇన్‌స్టాగ్రామ్ ఫొటోస్..









