Iswarya Menon : మెస్మరైజింగ్ లుక్స్‌తో మనసు దోచుకుంటున్న ఐశ్వర్య మీనన్..
నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘స్పై’. ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఐశ్వర్య మీనన్ తన మెస్మరైజింగ్ లుక్స్‌తో మనసు దోచుకుంటుంది.