Satya Sri: చాముండేశ్వరి అమ్మవారి సన్నిధిలో సత్య శ్రీ.. మైసూర్ పర్యటన ఫోటోలు వైరల్
జబర్దస్త్ ఫేమ్ సత్య శ్రీ(Satya Sri) మైసూర్‌లోని చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. దీనికి సంబందించిన ఫోటోలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకోగా, అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయ దుస్తుల్లో అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్న ఆమెను చూసి అభిమానులు భక్తిపూర్వక కామెంట్లతో ముంచెత్తుతున్నారు.











