Kevvu Kartheek : భార్య, కూతురితో.. ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్న జబర్దస్త్ కెవ్వు కార్తీక్..
జబర్దస్త్ కెవ్వు కార్తీక్ (Kevvu Kartheek) తన భార్య, కూతురితో కలిసి ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.




