Telugu » Photo-gallery » Jabardasth Mahidhar Marriage With His Love Chandrakala Wedding Photos Goes Viral Sy
Jabardasth Mahidhar : ఆరేళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్.. పెళ్లి ఫొటోలు వైరల్..
జబర్దస్త్ కామెడీ షోలో కమెడియన్ గా అలరించిన మహీధర్ ప్రస్తుతం జబర్దస్త్ మానేసి యూట్యూబ్ ఛానల్స్, కేఫ్ బిజినెస్ నడుపుతూ వైజాగ్ లో ఉంటున్నాడు. దాదాపు ఆరేళ్ళ క్రితం తన యూట్యూబ్ వీడియోలతో పరిచయం అయిన చంద్రకళని ప్రేమించి ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. మహీధర్ భార్య చంద్రకళ తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.