Patas Faima : పెళ్లి తర్వాత మొదటిసారి భర్త ఫ్యామిలీతో ఫోటోలు షేర్ చేసిన జబర్దస్త్ ఫైమా..
జబర్దస్త్, పటాస్ షోలతో ఫేమ్ తెచ్చుకున్న లేడీ కమెడియన్ ఫైమా ఇటీవలే తన ప్రియుడు ప్రవీణ్ ని పెళ్లి చేసుకుంది. తాజాగా పెళ్లి తర్వాత తన భర్త ఫ్యామిలీతో కలిసి దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఫైమా.















Patas Faima
