Ram Prasad Bigg Boss: బిగ్ బాస్ రామ్ ప్రసాద్ కూతురు పుట్టిన రోజు వేడుకలు.. ఫొటోలు..
Bigg Boss Ram Prasad Daughter: జబర్దస్త్ కమెడియన్, రచయిత రామ్ ప్రసాద్ ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నిన్న రామ్ ప్రసాద్ కూతురు ఉజ్వల పుట్టిన రోజు కావడంతో ఇంటి వద్ద కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసారు. బిగ్ బాస్ హౌస్ లో కూడా నాగార్జున రామ్ ప్రసాద్ కూతురుకు శుభాకాంక్షలు తెలిపారు.

Jabardasth Ram Prasad Daughter Birthday Celebrations










