Janhvi Kapoor: బ్లాక్ డ్రెస్‌లో బొంబాట్‌గా అందాల ట్రీట్ ఇస్తోన్న జాన్వీ కపూర్
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస ఆఫర్స్‌తో బీటౌన్‌లో దూసుకుపోతుంది. ఇక సౌత్‌లోనూ త్వరలోనే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు ఈ బ్యూటీ రెడీ అవుతోంది. కాగా, తాజాగా అమ్మడు బ్లాక్ డ్రెస్‌లో చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.