Janhvi Kapoor : దేవ‌క‌న్య‌లా జాన్వీక‌పూర్‌.. వైట్‌డ్రెస్‌లో ఫోటోలు వైర‌ల్‌

బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్ (Janhvi kapoor)సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా వైట్ డ్రెస్‌లో దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. అచ్చం దేవ‌క‌న్య‌లా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11