Vijay-Rashmika honeymoon photos : విజయ్-రష్మిక హనీమూన్ ఫోటోలు..
Vijay-Rashmika honeymoon photos : విజయ్ దేవరకొండ, రష్మిక మందాన లు 2026 ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్దరు హానీమూన్ కోసం థాయ్‌లాండ్‌కు వెళ్లారు. అక్కడ వారిద్దరు కలిసి దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


















