Jyoti Poorvaj: హాట్ హాట్ ఫోజులతో జ్యోతి పూర్వాజ్.. సోషల్ మీడియాలో అందాల రచ్చ.. ఫోటోలు
జ్యోతి పూర్వాజ్(Jyoti Poorvaj).. కొంతకాలంగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో అందాల రచ్చ చేస్తోంది. సీరియల్స్ లో పద్దతిగా కనిపించిన ఈ బ్యూటీ నెట్టింట మాత్రం పొట్టి బట్టలతో షాకిస్తోంది. అందుకే ఈ అమ్మడుకు ఈ మధ్య క్రేజ్ బాగా పెరిగింగి. అందుకే ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా కూడా చేస్తోంది. అదే కిల్లర్. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటివరకు ఈ గ్లామరస్ ఫోటోలను చూసి ఎంజాయ్ చేయండి.















