Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ బర్త్ డే.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన నిషా అగర్వాల్..
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) పుట్టిన రోజు (జూన్ 19). ఈ సందర్భంగా తన అక్కకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చెల్లెలు నిషా అగర్వాల్ పలు ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.











