Kajal Aggarwal : బ్లాక్ డ్రెస్‌లో క్లాసీ లుక్స్‌తో కాజల్ అగర్వాల్

ఒకప్పటి స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉంది. తాజాగా ఇలా బ్లాక్ డ్రెస్ లో క్లాసీ లుక్స్ తో ఫోటోలని పోస్ట్ చేసింది.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7