Kajal Aggarwal: బ్లాక్ డ్రెస్ లో అందాల చందమామ.. కాజల్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) అందం రోజురోజుకి పెరుగుతోంది. తల్లయినప్పటికీ ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఆమె బ్లాక్ డ్రెస్ తో కెమెరాలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకు లేట్ మీరు కూడా చూసేయండి.