Kamakshi Bhaskarla: ‘అగద’ మూవీ టీజర్ ఈవెంట్ లో కామాక్షి భాస్కర్ల.. చీరలో ఫోటోలు వైరల్
టాలీవుడ్ బ్యూటీ కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla)ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ అగద. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఏం ఎస్ రాజు దర్శకుడిగా చేస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఈ ఈవెంట్ లో చీరలో కనిపించి ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసింది కామాక్షి. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.



















