Kayadu Lohar: పల్లిచట్టంబి సినిమా వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన కాయదు.. సోషల్ మీడియాలో వైరల్
నటి కాయదు లోహర్ (Kayadu Lohar)హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మలయాళ మూవీ 'పల్లిచట్టంబి'. ఈ సినిమా షూటింగ్ టైం లో సెట్స్ నుండి కొన్ని ఆసక్తికరమైన వర్కింగ్ స్టిల్స్‌ను అభిమానులతో పంచుకున్నారు. షూటింగ్ లొకేషన్లో ఆమె ఉత్సాహంగా కనిపిస్తున్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విభిన్నమైన ప్రాజెక్టులో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు











