Telugu » Photo-gallery » Kcr To Inaugurate New Telangana Secretariat Building On Sunday
Telangana Secretariat: కొత్త సచివాలయ లేటెస్ట్ ఫొటోలు చూశారా?
Telangana Secretariat: కొత్త సచివాలయాన్ని ఏప్రిల్ 30న ప్రారంభించనున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారులకు ఈ మేరకు సూచనలు చేశారు. సచివాలయం ప్రారంభం రోజున ఏయే కార్యక్రమాలు చేపట్టాలి, ఎవరెవరిని ఆహ్వానించాలనే విషయాలపై నిర్ణయం తీసుకున్నారు.