Keerthi Suresh : కుక్కపిల్లతో క్యూట్ ఫొటోలు షేర్ చేసిన కీర్తి సురేష్
మహానటి కీర్తి సురేష్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోషూట్స్ తో అభిమానులని అలరిస్తూ ఉంటుంది. తాజాగా తన పెంపుడు కుక్కపిల్లతో కలిసి క్యూట్ గా ఫొటోలు దిగి వాటిని పోస్ట్ చేసింది.