Keerthy Suresh : కాస్త సమయం పట్టింది గానీ.. నా కిష్టమైన వాళ్లతోనే.. కీర్తి సురేష్ ఓనం సెలబ్రేషన్స్..
నటి కీర్తి సురేష్ (Keerthy Suresh :) ఓనం పండుగ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నాకు అత్యంత ఇష్టమైన కొందరితో కిక్కిరిసిన అయినా అందమైన ఓనం పండుగ. చాలా సధ్యలు గుక్కలు గుక్కాము, కాస్త ఎక్కువగానే నవ్వాము, ఇక ఇదంతా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడానికి కాస్త సమయం పట్టింది. అంటూ రాసుకొచ్చింది.




















