Khushboo Daughter Avantika wedding : ఖుష్బూ కూతురు అవంతిక పెళ్లి ఫొటోలు..
అలనాటి హీరోయిన్ ఖుష్బూ కూతురు పెళ్లి (Khushboo Daughter Avantika wedding) ఘనంగా జరిగింది. అవంతిక, శ్రవణ్‌ల వివాహం గోవాలోని ఓ రిసార్ట్‌లో జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.











