Amazon Super Saving Deal : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అమెజాన్ సూపర్ సేవింగ్ డీల్ సందర్భంగా అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్ రూ. 30వేల వరకు ఉంటే.. ఈ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మోడల్స్ సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల పరంగా బెస్ట్ కెమెరా, బ్యాటరీ కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ల కోసం మీరు భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. బెస్ట్ ఆఫర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
2/5
ఐక్యూ జెడ్ 10 5జీ : ఐక్యూ ఫోన్ 7300mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో వస్తుంది. క్వాడ్ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ప్రాసెసర్ కూడా చాలా బాగుంది. తద్వారా గేమింగ్ పూర్తిగా ఆస్వాదించవచ్చు. ఈ మొబైల్ ఫోన్ కెమెరా కూడా అద్భుతంగా ఉంది. మీరు అమెజాన్ డీల్స్ నుంచి 13శాతం తగ్గింపుతో కేవలం రూ. 25,998కు కొనుగోలు చేయవచ్చు.
3/5
రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ 5G : రెడ్‌మి నుంచి టాప్-ఫీచర్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారీ బ్యాటరీ కలిగి ఉంది. ఈ ఫోన్ ఎక్కువసేపు ఛార్జింగ్ వస్తుంది. అంతేకాదు.. IP68-రేటెడ్ ప్రొటెక్షన్ కూడా అందిస్తుంది.
4/5
లాగ్-ఫ్రీ, స్మూత్ ప్రాసెసింగ్ కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్ కూడా ఉంది. 6.67-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. 50MP ట్రిపుల్ కెమెరా సెటప్, రూ. 26,999 ధరకు కొనుగోలు చేయవచ్చు.
5/5
వివో Y400 ప్రో 5జీ : వివో నుంచి స్లిమ్, లైట్ డిజైన్ కలిగి ఉంది. 8GB ర్యామ్, 256GB ROM స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఆకర్షణీయమైన నెబ్యులా పర్పుల్ కలర్ ఆప్షన్‌లో పొందవచ్చు. ఎలిగెంట్, ప్రీమియం కేటగిరీలో కొనుగోలు చేయవచ్చు. కెమెరా పరంగా 50MP సోనీ మెయిన్ కెమెరా కలిగి ఉంది. అద్భుతమైన ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేయొచ్చు. అమెజాన్ నుంచి ఇప్పుడే రూ. 26,998కు కొనేసుకోవచ్చు.