Maanas Nagulapalli : సీరియల్ నటుడు మానస్ నాగులపల్లి కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫ్యామిలీ ఫొటోలు వైరల్..
సీరియల్ నటుడు మానస్ నాగులపల్లి తాజాగా తన కొడుకు ధ్రువ రెండో రెండో పుట్టిన రోజు వేడుకలను ఫ్యామిలీతో కలిసి ఘనంగా సెలబ్రేట్ చేసాడు. ఈ బర్త్ డే కి సంబంధించిన పలు సెలబ్రేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు మానస్.
















Maanas Nagulapalli
