Siddharth Galla : కొరియన్ అమ్మాయితో మహేష్ బాబు మేనల్లుడు నిశ్చితార్థం.. ఫోటోలు షేర్ చేసిన నమ్రత శిరోద్కర్..
మహేష్ బాబు మేనల్లుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రెండో తనయుడు సిద్దార్థ్ గల్లా నిశ్చితార్థం తాజాగా తాను ప్రేమించిన సౌత్ కొరియన్ అమ్మాయి హైన్ కిమ్ తో జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే ఈ నిశ్చితరేతం జరిగింది. మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ ఈ నిశ్చితార్థం నుంచి పలు ఫోటోలను షేర్ చేసింది.












Siddharth Galla Engagement
