Jaanvi Swarup : మహేష్ బాబు మేనకోడలు.. జాన్వీ స్వరూప్ లేటెస్ట్ ఫోటోలు చూశారా? హీరోయిన్స్ ని మించి..
మహేష్ బాబు మేనకోడలు, మంజుల ఘట్టమనేని కూతురు జాన్వీ స్వరూప్ త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. మంజుల తన కూతురు ఫోటోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.






Mahesh babu Niece Jaanvi Swarup
