Gautam Ghattamaneni : ఫ్రెండ్స్‌తో చిల్ అవుతున్న మహేశ్‌బాబు కొడుకు.. గౌతమ్ ఫోటోలు వైరల్
మహేశ్ బాబు కొడుకు గౌతమ్ (Gautam Ghattamaneni) విదేశాల్లో చదువుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అతడు ఫ్రెండ్స్‌తో చిల్ అవుతున్న ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.







