×
Ad

Malavika Mohanan: గ్లోడ్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న మాళవిక.. క్యూట్ ఫోటోలు

రాజాసాబ్ బ్యూటీ మాళవిక మోహనన్ తన అందంతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా ఆమె గోల్డ్ కలర్ డ్రెస్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎంతో క్యూట్ గా ఉన్న ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటికి నెటిజన్స్ నుంచి కూడా క్రేజీ కామెంట్స్ వస్తున్నాయి. మరి లేట్ ఎందుకు వీరు కూడా ఒక లుక్కేయండి.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7