Riya Shibu : ‘సర్వం మాయ’ డెలులు క్యూట్ దయ్యం గుర్తుందా.. మలయాళీ భామ రియా శిబు ఓనం సెలబ్రేషన్స్..
మలయాళం 'సర్వం మాయ' సినిమాలో క్యూట్ గా కనిపించే డెలులు అనే దయ్యం పాత్రలో మలయాళ నటి రియా శిబు అందర్నీ మెప్పించి తెలుగు కుర్రాళ్లను కూడా ఫిదా చేసింది. తాజాగా మలయాళీల ఓనం పండగ సందర్భంగా చీరలో క్యూట్ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.







Riya Shibu
