Manasa Varanasi: కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మానస వారణాసి.. క్యూట్ ఫొటోలు
మానస వారణాసి(Manasa Varanasi) హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కపుల్ ఫ్రెండ్లీ. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో పర్పుల్ కలర్ చీరలో మెరిసింది మానస. ఎంతో క్యూట్ గా ఉన్న ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి మరి.



















