Telugu » Photo-gallery » Manchu Lakshmi Diwali Celebrations With School Childrens
Manchu Lakshmi : పేద విద్యార్థులతో మంచు లక్ష్మి దీపావళి సెలబ్రేషన్స్..
మంచు లక్ష్మి తాజాగా తన టీచ్ ఫర్ చేంజ్ నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాలలోని పలు పేద విద్యార్థులతో కలిసి దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుంది. వారికి భోజనం ఏర్పాటు చేసి, గిఫ్టులు ఇచ్చి వారితో ఆడి పాడింది. పిల్లలతో మంచు లక్ష్మి దీపావళి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.