Manchu Lakshmi : ముంబైలో మోడ్రన్ డ్రెస్లో మంచు లక్ష్మి ఫొటోలు..
నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) తాజాగా ముంబై లో జరిగిన ఓ ఈవెంట్లో ఇలా మోడ్రన్ డ్రెస్ లో పాల్గొని సందడి చేసింది. ఈ డ్రెస్ లో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.








Manchu Lakshmi Prasanna Modern Looks
