Meenaakshi Chaudhary : అద్భుతమైన కేఫ్లు, పాతకాలపు పుస్తకాల షాపులు.. వియత్నాంలో మీనాక్షి చౌదరి.. ఫోటోలు వైరల్..
హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenaakshi Chaudhary) వెకేషన్కు వియత్నాంకు వెళ్లింది. అక్కడ ఎంజాయ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. హనోయ్ వీధుల్లో కొన్ని రోజులు తిరిగాను; అక్కడ అద్భుతమైన కేఫ్లు, పాతకాలపు పుస్తకాల దుకాణాలు ఉన్నాయి. ఇక అక్కడి ఆహారం, కాఫీ గురించి చెప్పనక్కర్లేదు అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.















