Meenaakshi Chaudhary : చీరకట్టులో ముద్దుగా మీనాక్షి చౌదరి.. నేపాల్ ఫోటోలు..
హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenaakshi Chaudhary) నేపాల్లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో ఫోటోలను షేర్ చేసింది. చీరకట్టులో ఎంతో సంప్రదాయంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.



















