ఒకప్పుడు వరుస సినిమాలతో తమిళ, తెలుగు భాషల్లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్‌గా తనకంటూ గుర్తింపును తెచ్చుకున్న మీరా జాస్మిన్, పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇటీవల ఆమె సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోతతో రెచ్చిపోతుంది. తాజాగా కౌబాయ్ గెటప్‌లో మీరా చేసిన ఫోటోషూట్ నెట్టింట వైరల్‌గా మారింది.