Megastar Chiranjeevi : కోర్ట్ మూవీ యూనిట్ ని అభినందించిన చిరంజీవి.. ఫొటోలు వైరల్..
ఇటీవల నాని నిర్మాణంలో ప్రియదర్శి, శివాజీ ముఖ్యపాత్రల్లో వచ్చిన కోర్ట్ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో మెగాస్టార్ చిరంజీవి మూవీ యూనిట్ ని పిలిచి అభినందించారు.
- Saketh U
- Published On : March 30, 2025 / 10:43 AM IST
