Mirnalini Ravi : మాల్దీవ్స్ బీచ్‌లో ఊయల ఊగుతూ ఎంజాయ్ చేస్తున్న మిర్నాళిని రవి..
తమిళ భామ మిర్నాళిని రవి తెలుగులో గద్దలకొండ గణేష్ సినిమాతో పరిచయమైంది. తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తుంది. తాజాగా మాల్దీవ్స్ వెళ్లగా అక్కడ బీచ్ లో ఊయల ఊగుతూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.